ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా.. కొవిడ్ టీకా తీసుకున్నారు. కడప రిమ్స్‌లో ఆయనకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చారు. ముందుగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రత్యేక వైద్య బృందం అనంతరం వ్యాక్సిన్ వేశారు.
టీకా వేసిన తర్వాత అర గంట పాటు ప్రత్యేక గదిలో వైద్యులు పరిశీలించారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి టీకా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: