కడప జిల్లా ఓబులవారిపల్లెలో వై.కోట క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగిశాయి. ఫైనల్స్ లో అనంతరాజుపేట జట్టుపై.. వై.కోట జట్టు విజయం సాధించింది. విజేతకు రూ.33,333తో పాటు.. ట్రోఫీని, రైల్వేకోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆనందరావు బహుకరించారు. రన్నరప్ జట్టుకు రూ.22,222... ట్రోఫీని, ఓబులవారిపల్లి ఎస్ఐ అందజేశారు.
ఇదీ చదవండి: