ETV Bharat / state

'బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశ ద్రోహులనటం సరికాదు' - కడప జిల్లాలో సీపీఎం ధర్నా

బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశ ద్రోహులని భాజపా ఎంపీ అనడం దారుణమని... సీపీఎం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను అవమాన పరచడాన్ని సీపీఎం ఖండించారు.

cpm protest in kadapa about bsnl issue
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశ ద్రోహులనటం సరికాదు
author img

By

Published : Aug 13, 2020, 9:38 PM IST

బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశ ద్రోహులని భాజపా ఎంపీ అనడం దారుణమని సీపీఎం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ... కడప జిల్లా సీపీఎం కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

భాజపాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఎస్​ఎన్​ఎల్​ను నిర్వీర్యం చేసింది భాజపా అని ఆరోపించారు. ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించింది భాజపా కాదా అని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ ఆస్తులను కాజేసింది భాజపా నాయకులని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'జగనన్న విద్యా కానుక కిట్లు నూరుశాతం అన్ని జిల్లాలకు చేరాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.