కడప పార్లమెంట్ మాజీ సభ్యుడు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి విగ్రహావిష్కరణలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులోని నిందితులెరో త్వరగా తేల్చాలని ఆయన అన్నారు. వివేకా చాలా మంచి వ్యక్తి అని.. ఆయన హత్యకు గురికావడం బాధాకరమన్నారు. హత్య చేసిన వారిని సీబీఐ అధికారులు త్వరగా అరెస్ట్ చేయాలన్నారు.
ఇదీ చదవండి: viveka murder case: వివేక హత్య కేసు.. కర్ణాటక నుంచి 20 వాహనాల్లో వచ్చిన అధికారులు
వివేకా హత్య కేసులో దోషులను త్వరగా తేల్చండి: నారాయణ - వివేకా హత్య కేసుపై సీపీఐ నేత నారాయణ
వివేకా హత్య కేసులో దోషులెవరో త్వరగా తేల్చాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. కడప పార్లమెంట్ మాజీ సభ్యుడు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు.
![వివేకా హత్య కేసులో దోషులను త్వరగా తేల్చండి: నారాయణ cpi narayana on viveka murder case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12739260-836-12739260-1628670500019.jpg?imwidth=3840)
cpi narayana on viveka murder case
వివేకా హత్య కేసులో దోషులను త్వరగా తేల్చండి: నారాయణ