విద్యుత్ చార్జీలు తగ్గించాలని వామపక్షాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీపీఎం, సీపీఐ, ఆధ్వర్యంలో కడప జిల్లా రైల్వేకోడూరులో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల పైన ప్రస్తుత పరిస్థితుల్లో మోయలేని భారం వేసిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్ చంద్రశేఖర్ విమర్శించారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి ఎమ్మెల్సీగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం