ETV Bharat / state

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఓడించాలి: తులసిరెడ్డి - కాంగ్రెస్ నేత తులసీరెడ్డి వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా, తెదేపా, భాజపాలను ఓడించాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్​ రిలయన్స్ అధినేత అంబానీ సూచించిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు.

congress leader tulasi reddy fires on ycp
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఓడించాలన్న తులసీరెడ్డి
author img

By

Published : Mar 10, 2020, 9:18 PM IST

సీఎం జగన్​పై కాంగ్రెస్​ నేత తులసిరెడ్డి విమర్శలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా, వైకాపా, భాజపా అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి పిలుపునిచ్చారు. సీఎం జగన్ తన సొంత వారికి న్యాయం చేయలేదని.. ఇక రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. రిలయన్స్ అధినేత అంబానీ సూచించిన వ్యక్తికి వైకాపా రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. గతంలో రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణమనే ఆరోపణలతో రిలయన్స్ సంస్థలపై దాడులు చేయించిన జగన్​... ఇప్పుడు అదే అంబానీకి రెడ్ కార్పెట్​తో స్వాగతం పలకడంలో అంతర్యం ఏంటని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

బీటెక్​ రవికి పులివెందుల తెదేపా బాధ్యతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.