ETV Bharat / state

పోలీస్‌స్టేషన్‌లో బాహాబాహీ... రెండువర్గాల ఘర్షణ

కడప జిల్లా మైదుకూరు పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో రెండువర్గాల ఘర్షణపడ్డాయి. ఇరువర్గాల పెద్దలతో పోలీసులు మాట్లాడుతుండగా... మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడికి దిగారు.

పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో రెండువర్గాల మధ్య ఘర్షణ
author img

By

Published : Jul 18, 2019, 11:32 PM IST

పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో రెండువర్గాల మధ్య ఘర్షణ

కడప జిల్లా మైదుకూరు పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది వారించే ప్రయత్నం చేసినా... ఖాతరు చేయలేదు. మండలంలోని భీమలింగాయపల్లె గ్రామానికి చెందిన చాంద్‌బాషా అనే యువకుడికి మైదుకూరుకు చెందిన యువతితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. విభేదాలతో భార్యాభర్తలు విడిపోయారు. పెళ్లప్పుడు ఇచ్చిన వస్తువులు ఇప్పించాలంటూ... యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరువర్గాలను పిలిపించారు. పెద్దలతో పోలీసులు మాట్లాడుతున్న సమయంలో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. అది ఘర్షణకు దారి తీసింది. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో బాహాబాహీ ప్రస్తుతం హాట్ టాపిక్​గా మారింది.

ఇదీ చదవండీ... మధ్యంతర భృతి 27శాతం పెంచుతూ ఉత్తర్వులు

Intro:గ్రామంలో పాడి పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామస్థులు బోనాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపు చేశారు. గ్రామంలో మహిళ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సత్తెమ్మ బోనాలతో సందడి చేశారు.. ఈసందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఏ టా తెలంగాణ రాష్ట్రం లో మాదిరిగా ఇక్కడ ఆషా డ మాసం లో నిర్వహిస్తామని తెలిపారు. ఇలా చేయడం వలన గ్రామం సుభిక్షంగా ఉ౦టు౦ద న్నారు. అ నంతరం అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు...Body:TConclusion:B
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.