ఇదీ చదవండి:
పేదల ఇళ్ల స్థలాలను పరిశీలించిన కలెక్టర్ హరికిరణ్ - Collector inspected the places of the house at yerragunta news
కడప జిల్లా ఎర్రగుంటలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలతో కలిసి పరిశీలించారు. ఉగాది రోజున దాదాపు 2,800 మంది పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వంలో నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం మారటంతో రివర్స్ టెండరింగ్ వల్ల ఆగిన నిర్మాణాలను పునరుద్ధరించేందుకు.. టిట్కో కంపెనీతో కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేసీ గౌతమి, ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు.
ఇంటి స్థలాలను పరిశీలించిన కలెక్టర్
Intro:AP_CDP_66_22_COLECTOR STALAPARISILANA_AV_ AP1018
CON:SUBBARAYUDU:ETV
CONTRIBUTER:KAMALAPURAM
యాంకర్
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పేదల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హరి కిరణ్ ఎర్రగుంట లో ఉన్నటువంటి స్థలాన్ని జాయింట్ కలెక్టర్ ఆర్డిఓ లతో కలిసి పరిశీలించారు
గత ప్రభుత్వంలో లో కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టి తర్వాత ప్రభుత్వం మారడంతో తో రివర్స్ టెండరింగ్ వలన ఆగిన టువంటి tidco కంపెనీ తో కలెక్టర్ గారు మాట్లాడారు అది రోజున దాదాపు 2800 మంది పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేపట్టనున్నారు ఈ స్థలాన్ని కలెక్టర్ హరికిరణ్ పరిశీలించారు ఈ స్థలం గురించి వివరాలు తెలుసుకొని సాధ్యాసాధ్యాల గురించి వివరించాలని జెసి ఇ ఆర్ డి వో లకు తెలియజేశారు
Body:కలెక్టర్ హరికిరన్
Conclusion:కడప జిల్లా కమలాపురం