ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణకై విద్యార్థుల వినూత్న కార్యక్రమం - విశాఖలో విద్యార్థులు పర్యవరణ కార్యక్రమానికి శ్రీకారం

విశాఖలోని యువ విద్యార్థినులు వినూత్న పర్యావరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రీన్ క్లైమేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏస్​.రాజా కళాశాల విద్యార్థినులు రోడ్డు పక్కనున్న చెట్లకు మేకులను తొలగించారు. నీడనిచ్చే చెట్లపై వాణిజ్య ప్రకటనల నిమిత్తం మేకులు కొట్టటంతో పుచ్చిపోయి చెట్లు నేలకొరిగే పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకై విద్యార్థులు చేస్తోన్న కార్యక్రమాలపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Students embark green climate on  program
విద్యార్థులు పర్యవరణ కార్యక్రమానికి శ్రీకారం
author img

By

Published : Jan 23, 2020, 8:48 AM IST

విద్యార్థులు పర్యవరణ కార్యక్రమానికి శ్రీకారం

విద్యార్థులు పర్యవరణ కార్యక్రమానికి శ్రీకారం

ఇదీ చదవండి:

దర్శకుడు బోయపాటి శ్రీనును పరామర్శించిన బాలకృష్ణ

Intro:కిట్ నం :879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_72_22_tree_nails_removing_drive_by_girl_students_ab_AP10148

( ) విశాఖలోని యువ విద్యార్థినులు ఒక వినూత్న పర్యావరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ మార్గదర్శి వైశాఖి, గ్రీన్ క్లైమేట్ సంస్థల ఆధ్వర్యంలో నగరంలోని ఏ.ఎస్. రాజా కళాశాల విద్యార్థినులు రోడ్డు పక్క చెట్లకు ఉన్న మేకులను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు.


Body:ఒకవైపు నగరాల్లో పచ్చదనం పెరగాలని ప్రచారాలు సాగుతున్నప్పటికీ, పెరిగి పెద్దవై నీడనిచ్చే చెట్లకు వాణిజ్య ప్రకటనల నిమిత్తం, మేకులు కొట్టడం వల్ల ఆ చెట్ల భాగం కొన్నాళ్ళకి పుచ్చిపోయి చెట్టు నేలకొరిగే పరిస్థితి ఏర్పడుతుందని ఈ విద్యార్థులు గుర్తించి వాటి పైనున్న మేకులను తొలగించారు. సామూహికంగా చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Conclusion:ఏ.ఎస్, రాజా కళాశాలలో యువ విద్యార్థినులు స్వచ్ఛభారత్ లో భాగంగా మొక్కలు నాటారు.

బైట్:వై.నందిని,ఇంటర్ విద్యార్థిని, ఎ.ఎస్.రాజా కళాశాల.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.