ఇదీ చదవండి:
దర్శకుడు బోయపాటి శ్రీనును పరామర్శించిన బాలకృష్ణ - latestnews Director Boyapati Srinu balakrishna consolation
గుంటూరు జిల్లా పెదకాకానిలో టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను కుటుంబ సభ్యులను సినీ హిరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. బోయపాటి సీతారావమ్మ ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. ఇవాళ బాలకృష్ణ బోయపాటి ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దర్శకుడు బోయపాటి శ్రీనుకి..బాలకృష్ణ పరామర్శ
ఇదీ చదవండి:
Intro:AP_GNT_22_51_BOYAPATINI_PARAMARISINCHNA)BALAKRISHNA_AP10117
గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో లో బోయపాటి శ్రీను కుటుంబ సభ్యులను సినీ హీరో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పరామర్శించారుBody: ఇటీవల శ్రీను తల్లి సీతారావమ్మ మరణించడంతో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారుConclusion: రిపోర్టర్ నాగరాజు పొన్నూరు