ETV Bharat / state

నెల్లూరులో ఎన్టీఆర్​కు తెదేపా నేతల నివాళి - నెల్లూరులో ఎన్టీఆర్​కు తెదేపా నేతలు నివాళులు..

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా.. తెదేపా నేతలు ఆయన విగ్రహానికి నెల్లూరులో నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పూలమాల వేశారు.

Tdp leaders pay tribute to NTR in Nellore
నెల్లూరులో ఎన్టీఆర్​కు తెదేపా నేతలు నివాళులు
author img

By

Published : Jan 18, 2020, 11:38 PM IST

నెల్లూరులో ఎన్టీఆర్​కు తెదేపా నేతలు నివాళులు

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 24వ వర్ధంతి సందర్భంగా... నెల్లూరులో ఆయన విగ్రహానికి తెదేపా నేతలు నివాళులు అర్పించారు. అఖిల భారత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని నర్తకి సెంటర్ దగ్గరున్న ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పూలమాల వేశారు. ఎన్టీఆర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు.

ఇవీ చదవండి:

కడపలో ఎన్టీఆర్ వర్ధంతి.. సేవలు స్మరించుకున్న నేతలు

Intro:Ap_Nlr_01_18_Ntr_Vardhanthi_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 24వ వర్ధంతి సందర్భంగా నెల్లూరులో ఆయన విగ్రహానికి తెదేపా నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. అఖిల భారత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని నర్తకి సెంటర్ దగ్గరున్న ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. తెలుగువారి ఖ్యాతిని నలుదిశలా చాటిన ఎన్టీఆర్ ఆశయాలు సాధించేందుకు, అమరావతి విషయంలో నేటి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాల్సిన అవసరముందని ఆయన పిలుపునిచ్చారు.
బైట్: రవిచంద్ర, ఎమ్మెల్సీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.