విశాఖపట్నంలో గీతం విశ్వవిద్యాలయానికి సంబంధించి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. ఓ అధికారి విషయంలో చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని కడప సంయుక్త కలెక్టరు ధర్మచంద్రారెడ్డి అన్నారు. ఆయన మాటలను ఖండిస్తున్నామని తెలిపారు.
చట్టానికిలోబడి పనిచేస్తామే తప్ప.. విరుద్దంగా పని చేసేది ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇకపై ఇలా మాట్లాడితే సహించేది లేదన్నారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని.. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇదీ చదవండి: