ETV Bharat / state

కేంద్రం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మ: సీఎం రమేష్ - పోలీసుల

కేంద్రం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని తెదేపా ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. తన ఇంట్లో జరిగిన పోలీసుల సోదాలను ఆయన తప్పుబట్టారు.

కేంద్రం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మ: సీఎం రమేష్
author img

By

Published : Apr 5, 2019, 1:03 PM IST

కేంద్రం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మ: సీఎం రమేష్

కేంద్రం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని తెదేపా ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. తన ఇంట్లో జరిగిన పోలీసుల సోదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు చేశారన్నారు. తన అనుచరుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారని తెలిపారు. మీడియా వచ్చేదాకా ఆగకుండా వెళ్లిపోయారన్నారు. రాష్ట్రంలో తెదేపాకు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేకే కుట్రలు పన్నుతున్నారన్నారు. తెదేపా నేతలను ఎన్నికల ప్రచారంలో ఇబ్బంది పెట్టాలని దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. లోటస్​పాండ్​లో కూర్చుని జగన్ కుట్రలు పన్నుతున్నారనీ... వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించడానికే ఇలాంటి అరాచకాలు చేస్తున్నారన్నారు. ఎవరెన్ని దాడులు చేసినా భయపడేది లేదని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి..

ఆ పథకాల విషయంలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

RESTRICTIONS: No access Malaysia. SNTV clients only. Use on broadcast and digital channels, including social, if those rights licensed in their contract. Available worldwide. Use within 14 days. No archive. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Kuala Lumpur, Malaysia. 30th March 2019.
1. 00:00 South Korea captain Lee Nam-young goal in penalty shootout wins title for South Korea 4-2 over India
2. 00:45 Replays of goal
SOURCE: Astro Arena
DURATION: 01:13
STORYLINE:
South Korea's national field hockey captain Lee Nam-young has gone viral after his stunning and stylish goal in last Saturday's final of the Azlan Shah Cup in Malaysia clinched a 4-2 upset victory over India.
Lee lifted the ball up on his stick then flicked it up and in over the head of the goalkeeper as South Korea clinched the Azlan Shah Cup title for the third time.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.