ETV Bharat / state

ఊయలకు కట్టిన చీరే ఉరితాడైంది... - latest death rates in kadapa

అమ్మచీరతో ఊయలవేసుకుని ఆడుకుంటున్నపది సంవత్సరాల బాలుడికి ఆ చీరే యమపాశమైంది. పసివాడి ప్రాణాన్ని తీసుకెళ్లింది. కడప జిల్లా నెహ్రూనగర్ లో జరిగిన ఈ విషాధకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...

child died due to playing game with saree in kadapa dst nehrunagar

author img

By

Published : Jun 8, 2020, 7:58 PM IST

కడప నెహ్రూనగర్​లో చింటూ అనే 10 ఏళ్ల బాలుడు ఇంట్లో చీరతో ఊయల వేసుకుని ఊగుతున్నాడు. ప్రమాదవశాత్తు చీర గుడ్డ బాలుడి మెడకు బిగుసుకుంది. అరిచే వీల్లేకుండా చుట్టుకుంది.

ఇంట్లోఉన్న వారెవరూ బాలుడిని గమనించ లేదు. కాసేపటికి తల్లిదండ్రులు చూశారు. కంగారు పడి ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ వైద్యులు ఆ బాలుడిని పరీక్షించి... అప్పటికే చనిపోయినట్టు నిర్దరించారు. ఈ ఘటన ఆ ఊరిలో విషాదం నింపింది.

ఇదీ చూడండి

ఇరు వర్గాల మధ్య స్థల వివాదం..ఘర్షణలో వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.