రాష్ట్ర ప్రజలు తెదేపాకే మళ్లీ పట్టం కట్టి.. మరోసారి చంద్రబాబును సీఎం చేస్తారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. సీఎం తనకు సాధ్యమయ్యే పనులనే మేనిఫెస్టోలో పెట్టారన్నారు. ఈ ఎన్నికల్లో మహిళలంతా తెదేపాకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని వరదరాజుల రెడ్డి చెప్పారు. కడప తెదేపా ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గెలుస్తారని ...జిల్లాలో 6 నుంచి 7 స్థానాలు తెదేపాకు దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఇవి చూడండి...