ETV Bharat / state

సీఎం జగన్, విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు షాక్ - సీఎం జగన్​కు సీబీఐ కోర్టు షాక్

ముఖ్యమంత్రి జగన్​, ఎంపీ విజయసాయి రెడ్డికి సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి వీరు మినహాయింపు కోరగా కోర్టు నిరాకరించింది. వచ్చే శుక్రవారం తప్పకుండా రావాలని స్పష్టం చేసింది.

CBI court orders Chief Minister Jagan and MP Vijayasai Reddy to attend trial
జగన్, విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్డు షాక్
author img

By

Published : Jan 3, 2020, 4:58 PM IST

Updated : Jan 3, 2020, 5:31 PM IST

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సిందేనని హైదరాబాద్​లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నెల 10వ తేదీన విచారణకు రావాలని సీఎం జగన్‌తో పాటు... వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని ఆదేశించింది. ఇవాళ హాజరు నుంచి జగన్‌, ఎంపీ విజయసాయి రెడ్డి మినహాయింపు కోరగా... పదేపదే అడగటం ఏంటని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వచ్చే శుక్రవారం విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:'అన్ని కేసులు కలిపి విచారించాలి'

Intro:Body:Conclusion:
Last Updated : Jan 3, 2020, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.