ETV Bharat / state

ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న యువకుల అరెస్టు - bike chori news in kadapa dst

కడప జిల్లా బద్వేలకు చెందిన బీటెక్ విద్యార్థులు ముగ్గురు ద్విచక్రవాహనాలు చోరీలకు తెరలేపారు. పోలీసులకు చిక్కిన వీరి నుంచి రూ. 15లక్షలు విలువైన ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విజయ్‌కుమార్‌ తెలిపారు.

b.tech students chori bike in kadapa dst badvelu

author img

By

Published : Jul 6, 2020, 7:40 PM IST

కడప జిల్లా బద్వేలుకు చెందిన ముగ్గురు బీటెక్‌ విద్యార్థులు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడ్డారు. వీరిని అరెస్టు చేసి రూ. 15 లక్షలు విలువైన 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విజయ్‌కుమార్‌ వెల్లడించారు. ఈ ముగ్గురు నెల్లూరు, ప్రొద్దుటూరు, తిరుపతి, విజయవాడలలో బులెట్‌, పల్సర్‌, యమహ వాహనాలను చోరీ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

ఇదీ చూడండి: జులై 8న తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.