ETV Bharat / state

కడప జిల్లాలో విరిగిపడ్డ కొండ చరియలు

కడప జిల్లా చక్రాయపేటలో తెల్లవారుఝామున కురిసిన భారీ వర్షానికి గానూ గండి - రాయచోటి రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి.

కడప జిల్లాలో విరిగిపడ్డ కొండ చరియలు
author img

By

Published : Sep 17, 2019, 7:10 PM IST

కడప జిల్లాలో విరిగిపడ్డ కొండ చరియలు

కడప జిల్లాలో భారీ వర్షం కురిసింది. తెల్లవారుఝాము నుంచి కురుస్తున్న వర్షాలతో గండి సమీపంలో రాయచోటి రోడ్డులో శేషాచలం కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ మార్గంలో రాకపోకలు కొద్దిసేపు నిలిచిపోయాయి. అధికారులు స్పందించని కారణంగా... యువకులు, పాఠశాల విద్యార్ధులే వాటిని తొలగించేందుకు ముందుకు వచ్చారు. ఇది తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మిగిలిన వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు. కొండరాళ్లు విరిగి పడే సమయానికి ఆ ప్రాంతంలో వాహనాలు లేని కారణంగా.. ప్రమాదం తప్పింది.

ఇదీ చదవండి:

ఉద్ధృతంగా కుందు...ఆందోళనలో గ్రామస్థులు

Intro:రైతులు రిలే నిరాహారదీక్ష.Body:ప్రత్తిపాడు మండలం లంపక లోవ ప్రాథమిక వ్యవసాయసహకార పరపతి సంఘం లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు.. రైతులు సొసైటీ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్ష కు దిగారు..అధికారులు నాయకులు కలిసి గత కొన్ని సంవత్సరాలుగా అవినీతికి పాల్పడ్డారని రైతులు ఆరోపిస్తున్నారు..విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రైతులు యీ ఆందోళన చేపట్టారు..... శ్రీనివాస్ 617 ప్రత్తిపాడు ap10022...ejs praveen Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.