ETV Bharat / state

విద్యుత్ తీగలు తగిలి పదేళ్ల బాలుడు మృతి - రైల్వేకోడూరులో విద్యుత్ షాక్​తో బాలుడు మృతి

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బుడుగుంటపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో విషాదం జరిగింది. విద్యుత్ తీగలు తగిలి ఐదో తరగతి చదువుతున్న 10 సంవత్సరాల బాలుడు మృతిచెందాడు. ఆడుకుంటుండగా మామిడి తోటకి వేసిన ఫెన్సింగ్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. తోట యజమాని నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

boy died with current shock in railwaykoduru kadapa district
విద్యుత్ షాక్​తో బాలుడు మృతి
author img

By

Published : Dec 28, 2019, 4:15 PM IST

విద్యుత్ షాక్​తో బాలుడు మృతి

.

విద్యుత్ షాక్​తో బాలుడు మృతి

.

Intro:కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బుడుగుంట పల్లి పంచాయతీ, సమతా నగర్ ఎస్టీ కాలనీ లో విషాదం విద్యుత్ తీగలు తగిలి బాలుడు మృతి. వాటి వివరాలు.


Body:రైల్వే కోడూరు మండలం బుడుగుంట పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సమతా నగర్ ఎస్టీ కాలనీలో విషాదం పొలంలో విద్యుత్ తీగలు తగిలి ఐదవ తరగతి చదువుతున్న 10 సంవత్సరముల చిన్నారి చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సమతా నగర్ ఎస్టీ కాలనీలో చోటుచేసుకుంది ఆడుకోవడానికి మామిడి తోట కి తీసిన పెన్సింగ్ తగలడం వలన అక్కడికక్కడే మృతిచెందాడు మామిడి తోట విద్యుత్తు రావడం వలన ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు మామిడి తోట యజమాని నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి చెందారని స్థానికులు తెలిపారు

బైట్. పెంచలమ్మ, బాలుడు తల్లి.
2. బత్తెయ్య ,బాలుడు బంధువు.


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.