ETV Bharat / state

'ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి' - కడపలో రక్తదాన శిబిరం

కడప రిమ్స్​లో రక్తదాన శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ప్రారంభించారు.

Blood Donation Camp started in RIMS Kadapa by wise chief minister Amzad bhasha
కడపలో రక్తదాన శిబిరం
author img

By

Published : Jun 14, 2020, 3:17 PM IST

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కడప రిమ్స్​లో రక్తదాన శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ప్రారంభించారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని... దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన కొందరు రక్తదానం చేశారు.

ఇదీ చదవండి:

కడప జైలుకు జేసీ ప్రభాకర్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.