ETV Bharat / state

జెండామాను వీధిలోని ఓ ఇంట్లో క్షుద్రపూజల కలకలం - black magic in home

కడప జిల్లా పులివెందులలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. జెండామాను వీధికి చెందిన హుస్సేన్‌ పీరా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి చొరబడ్డ దుండగులు... క్షుద్రపూజలు చేసి లక్ష నగదు, 2 తులాల బంగారం అపహరించారు. బంధువుల ద్వారా దొంగతనం విషయం తెలుసుకున్న హుస్సేన్‌... పోలీసులకు ఫిర్యాదు చేశారు.

black-magic-in-home
author img

By

Published : Jul 1, 2019, 12:53 PM IST

Updated : Jul 1, 2019, 1:00 PM IST

.

జెండామాను వీధిలో ఓ ఇంట్లో క్షుద్రపూజల కలకలం

.

జెండామాను వీధిలో ఓ ఇంట్లో క్షుద్రపూజల కలకలం
Intro:Ap_atp_61_01_dharna_for_groundnut_avb_ap10005
~~~~~~~~~~~~~~~*
విత్తన వేరుశెనగ కోసం రోడ్డెక్కిన అన్నదాతలు..
----------------*
గత 15 రోజుల నుంచి వేరుశనగ విత్తనాలను సరఫరా చేస్తున్నామని తమకు మొండిచేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెల్లవారగానే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం లోని టీ సర్కిల్లో రైతులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు రు అడపాదడపా వర్షాలు పడుతున్నా తమకు లేదని గోదాములకు వచ్చిన విత్తనం అడ్డదారి పడుతోందని అర్హులైన రైతులకు దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులపై స్థానిక పోలీసులు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారుBody:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
Last Updated : Jul 1, 2019, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.