కరోనా కట్టడిలో నిరంతరం పనిచేస్తున్న వైద్య సిబ్బందికి భాజపా నాయకులు పీపీఈ కిట్లను అందించారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యాధికారి వెంగల్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్‌కు భాజపా నేత పోతుకుంట రమేష్ నాయుడు 30 పీపీఈ కిట్లను అందించారు. నందలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పీపీఈ కిట్లను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి