ETV Bharat / state

'రాయలసీమ అభివృద్ది కోసం భాజపా నేతల సమావేశం' - bjp

రాయ‌ల‌సీమ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, భ‌విష్య‌త్ ప్ర‌ణాళిల‌క‌పై చ‌ర్చించేందుకు రాయ‌ల‌సీమ స్థాయి స‌మావేశం నిర్వ‌హిస్తున్న‌ట్లు భాజపా సీనియ‌ర్ నాయకులు మాణిక్యాల రావు తెలిపారు.

'రాయలసీమ అభివృద్ది కై భాజపా నేతలు సమావేశం'
author img

By

Published : Sep 14, 2019, 9:51 PM IST

రాయ‌ల‌సీమ స‌మ‌స్య‌ల‌పై కడపజిల్లా ప్రొద్దుటూరులోని రాయ‌ల్ కౌంటీలో భాజపా నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాయ‌ల‌సీమ అభివృద్దికి ఒక నివేదిక త‌యారు చేసందుకు క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు మాజీ మంత్రి మాణిక్యాల‌రావు తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులు... నీటి స‌దుపాయం, అభివృద్ధి వంటి ప్ర‌ధాన అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

'రాయలసీమ అభివృద్ది కై భాజపా నేతలు సమావేశం'

ఇదీ చూడండి: రాష్ట్రంలో భాజపా ప్రభంజనం మొదలైంది: జేసీ

Intro:AP_RJY_57_14_VADAPALLI_VENKANNA_AV_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్ వి కనికిరెడ్డి
కొత్తపేట

కోనసీమ వెంకన్నను దర్శించుకునేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిందిBody:కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఏడు వారముల నోము నోచుకునే భక్తులతో కిటకిట లాడింది రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నోము నోచుకునేoదుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి భక్తులు ప్రదర్శనలు చేసేందుకు కొంతమేర ఇబ్బంది పడ్డారు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు మూడు గంటల సమయం పడుతుందిConclusion:వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.