ETV Bharat / state

కడప కలెక్టరేట్​ ఎదుట బీసీల ధర్నా - కడప కలెక్టరేట్​

కడప కలెక్టరేట్ ఎదుట బీసీ మహాసభ ధర్నా చేపట్టారు. బీసీ రైతు కూలీలకు 2 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ ధర్నాకు దిగారు.

కడప కలెక్టరేట్​ ఎదుట బీసీల ధర్నా
author img

By

Published : Aug 5, 2019, 3:09 PM IST

బీసీ రైతు కూలీలకు 2ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని బీసీ మహాసభ జాతీయ కన్వీనర్ మల్లికార్జున్ డిమాండ్ చేశారు. భూమిలేని నిరుపేద బీసీలకు భూమి ఇవ్వాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట బీసీ మహాసభ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర జనాభాలో 55 శాతం బీసీలు చేతివృత్తుల కాకుండా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. భూమి లేని బీసీలకు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే భూములను ఆక్రమించు కుంటామని హెచ్చరించారు.

కడప కలెక్టరేట్​ ఎదుట బీసీల ధర్నా

ఇదీ చూడండి 370, 35ఏ రద్దు... కశ్మీర్ ఇక అందరితో సమానమే

Intro:JK_AP_NLR_03_05_GOPALA_MITHRULA_DHARANA_RAJA_AP10134
anc
పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న గోపాల మిత్రులను గ్రామ సచివాలయంలో ఉద్యోగుల గా తీసుకోవాలని నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడుతున్నారు. ధర్నా చేపట్టి ఐదు రోజులు రోజులు గడుస్తున్నా ఆ సమస్యల గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి కృత్రిమ గర్భధారణ, ప్రధమ చికిత్స, ప్రభుత్వ పథకాల గురించి రైతులకు సేవ చేస్తున్న నా గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు గోపాల మిత్రుల కాకుండా పాలిటెక్నిక్ డిప్లొమా చేసేవారు తీసుకోవటం దారుణమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో గోపాల మిత్రుల హామీ ఇచ్చారని ఆ హామీని ఇప్పుడు వదిలేశారని మండిపడుతున్నారు. ఐదు నెలల నుంచి గోపాల మిత్రులకు జీతాలు లేవని వారు ఆందోళన చెందుతున్నారు. మా సమస్యలని ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీర్చాలని వారి వేడుకుంటున్నారు.
బైట్, శ్రీనివాసులు, గోపాలమిత్ర జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు నెల్లూరు జిల్లా

Body:గోపాల మిత్రుల ధర్నా

Conclusion:9394450293 రాజా నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.