ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలను కడప నగరంలోని ఆయన అభిమానులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు పీరయ్య ఆధ్వర్యంలో కడపలోని రమేష్ థియేటర్ వద్ద భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. థియేటర్ లో పనులు చేస్తూ... ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 60 మంది కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: