కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఇంట్లో విషాదం నెలకొంది. పెద్ద మనవడు విహాన్ రెడ్డి అనే బాలుడు డెంగీ జ్వరంతో హైదరాబాద్లోని ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని బద్వేలుకు తరలిస్తున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి-కళాశాలల్లో సినీ వేడుకలపై నిషేదం:డీఎస్పీ రమణ మూర్తి