- ముగిసిన బద్వేలు ఉపఎన్నిక పోలింగ్
- బద్వేలులోరాత్రి 7 గం. వరకు 68.12 శాతం పోలింగ్ నమోదు
Badvel bypoll 2021 updates: రాత్రి 7 గం. వరకు 68.12 శాతం పోలింగ్ నమోదు
20:30 October 30
19:53 October 30
- బద్వేలులో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది: కలెక్టర్ విజయరామరాజు
- బద్వేలులో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు: కలెక్టర్
- బద్వేలు ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు: కలెక్టర్
19:53 October 30
- బద్వేలు: వరికుంట్లలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చినవారు గుర్తింపు
- 30 మంది మహిళలను పోలీసులకు అప్పగించిన భాజపా అభ్యర్థి
- వరికుంట్లలో రీపోలింగ్ నిర్వహించాలని భాజపా డిమాండ్
19:01 October 30
ముగిసిన బద్వేలు ఉపఎన్నిక పోలింగ్
- ముగిసిన బద్వేలు ఉపఎన్నిక పోలింగ్
- పోలింగ్ కేంద్రాల్లో లైనులో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
- బద్వేలులో స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్
- బద్వేలులో సాయంత్రం 5 వరకు 59.58 శాతం పోలింగ్
17:53 October 30
- కొనసాగుతున్న బద్వేలు ఉపఎన్నిక పోలింగ్
- సాయంత్రం 5 వరకు 59.58 శాతం పోలింగ్ నమోదు
- బద్వేలులో రాత్రి 7 వరకు కొనసాగనున్న పోలింగ్
15:30 October 30
- కొనసాగుతున్న బద్వేలు ఉపఎన్నిక పోలింగ్
- మధ్యాహ్నం 3 వరకు 44.82 శాతం పోలింగ్ నమోదు
- రాత్రి 7 వరకు కొనసాగనున్న ఉపఎన్నిక పోలింగ్
13:12 October 30
- కొనసాగుతున్న బద్వేలు ఉపఎన్నిక పోలింగ్
- మధ్యాహ్నం ఒంటిగంట వరకు 35.47 శాతం పోలింగ్

11:47 October 30
కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన ఎంపీ జీవీఎల్
దిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన ఎంపీ జీవీఎల్
బద్వేలు ఉపఎన్నికలో అవకతవకలు జరుతున్నాయని జీవీఎల్ ఫిర్యాదు
బయటి వ్యక్తులు వస్తున్నారని సీఈసీకి ఫిర్యాదు చేసిన జీవీఎల్ నరసింహారావు
11:32 October 30
ఎస్.వెంకటాపురం కేంద్రాన్ని సందర్శించిన భాజపా, వైకాపా అభ్యర్థులు
కడప: ఎస్.వెంకటాపురం కేంద్రాన్ని సందర్శించిన భాజపా, వైకాపా అభ్యర్థులు
ఎస్.వెంకటాపురం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన భాజపా అభ్యర్థి సురేశ్
బద్వేలు ఉపఎన్నికలో వైకాపా నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నారు: సురేశ్
అట్లూరు, ఎస్.వెంకటాపురానికి బయటి వ్యక్తులు వచ్చారు: భాజపా అభ్యర్థి సురేశ్
కొత్త వ్యక్తులు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నా పోలీసులు అడ్డుకోవట్లేదు: సురేశ్
ఏకపక్షంగా పోలింగ్ చేసుకోవాలని వైకాపా భావిస్తోంది: భాజపా అభ్యర్థి సురేశ్
పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది: వైకాపా అభ్యర్థి సుధ
11:16 October 30
- కొనసాగుతున్న బద్వేలు ఉపఎన్నిక పోలింగ్
- ఉదయం 11గంటల వరకు 20.89 శాతం పోలింగ్ నమోదు

11:01 October 30
బద్వేలు ఉప ఎన్నికను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్న సీఈవో

రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి విజయానంద్ పర్యవేక్షణ
బద్వేలు ఉపఎన్నికలో 281 పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్: సీఈవో
బద్వేలు ఉపఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది: సీఈవో విజయానంద్
ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగలేదు: సీఈవో విజయానంద్
మూడుచోట్ల మాక్ పోలింగ్‌లో ఈవీఎంల సమస్య వచ్చింది: సీఈవో
ఈవీఎంల సమస్య రాగానే వెంటనే పరిష్కరించాం: సీఈవో విజయానంద్
దొంగ ఓట్లు, ఇతర ప్రాంతాల నుంచి తరలిస్తున్నారన్నది అవాస్తవం: సీఈవో
ఇప్పటివరకు అలాంటి ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందలేదు: సీఈవో
10:43 October 30
బద్వేలు పరిధిలో భాజపా ఏజెంట్లను ఇబ్బంది పెడుతున్నారు: సి.ఎం.రమేశ్

ఈ ఎన్నికల్లో దొంగలు, పోలీసులు ఒక్కటయ్యారు: సి.ఎం.రమేశ్
కేంద్ర బలగాలు కాకుండా స్థానిక పోలీసులను ఉంచుతున్నారు: సి.ఎం.రమేశ్
పోరుమామిళ్లలో బయటి వ్యక్తులు మోహరించారు: సి.ఎం.రమేశ్
10:40 October 30
అట్లూరు మండలం ఎస్.వెంకటాపురం వద్ద ఆందోళన
కడప: అట్లూరు మండలం ఎస్.వెంకటాపురం వద్ద ఆందోళన
ఓటేసేందుకు బయటి వ్యక్తులు వచ్చారంటూ భాజపా కార్యకర్తల ఆందోళన
గుర్తింపు కార్డులు లేకపోవడంతో బయటకు పంపిన పోలీసులు
10:04 October 30
పోరుమామిళ్లలో ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ
కొనసాగుతున్న బద్వేలు ఉపఎన్నిక పోలింగ్

ఎంపీడీవో కార్యాలయంలోని 77వ పోలింగ్ కేంద్రంలో ఓటేసిన కమలమ్మ
09:45 October 30
రాత్రి 7 వరకు కొనసాగనున్న ఉపఎన్నిక పోలింగ్
- కొనసాగుతున్న బద్వేలు ఉపఎన్నిక పోలింగ్
- ఉదయం 9 వరకు 10.49 శాతం పోలింగ్ నమోదు

09:08 October 30
ఎస్‌ఐ చంద్రశేఖర్‌పై ఎస్పీ అన్బురాజన్‌కు భాజపా నేత సోము వీర్రాజు ఫిర్యాదు
- ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేసిన భాజపా నేత సోము వీర్రాజు
- భాజపా ఏజెంట్లను ఇబ్బందిపెడుతున్నారని సోము వీర్రాజు ఫిర్యాదు
- బెదిరింపులకు పాల్పడిన ఎస్.ఐ. చంద్రశేఖర్‌పై చర్యలకు డిమాండ్
- గోపవరం మం. బుట్టాయిపల్లి, జోగిరెడ్డిపల్లిలో బెదిరిస్తున్నారని ఫిర్యాదు
- ఎన్నికల పరిశీలకుడికి ఫిర్యాదు చేసిన భాజపా నేత సోము వీర్రాజు
- తిరువెంగళాపురం పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు లేవని అభ్యంతరం
- పోరుమామిళ్లలో బయటి వ్యక్తులు మోహరించారని ఎస్పీకి సోము ఫిర్యాదు
08:59 October 30
అట్లూరు పోలింగ్ కేంద్రం వద్ద బయటి వ్యక్తులు వచ్చారని అడ్డగింత
కడప: అట్లూరు పోలింగ్ కేంద్రం వద్ద బయటి వ్యక్తులు వచ్చారని అడ్డగింత
ఆధార్ కార్డులు లేని 40 మంది మహిళలను బయటకు పంపిన పోలీసులు
06:14 October 30
ఉపఎన్నికకు 281 పోలింగ్ కేంద్రాలు
- బద్వేలు ఉపఎన్నిక పోలింగ్
- కడప: నేడు బద్వేలు ఉపఎన్నిక పోలింగ్
- ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్
- బద్వేలు ఉపఎన్నికకు 281 పోలింగ్ కేంద్రాలు
- ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహించనున్న అధికారులు
- నవంబర్ 2న బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- బద్వేలు ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారిగా కేతన్ గార్గ్
- పోలింగ్ ప్రక్రియలో పాల్గొననున్న 1,348 మంది సిబ్బంది
- ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు
- సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం
- బద్వేలు ఉపఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు
- బద్వేలు ఉపఎన్నిక బరిలో వైకాపా అభ్యర్థి సుధ
- భాజపా అభ్యర్థి సురేశ్, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ పోటీ
- ఈనెల 27న ముగిసిన బద్వేలు ఉపఎన్నిక ప్రచారం
- 72 గంటల ముందు ముగిసిన ఉపఎన్నిక ప్రచారం
ఓటర్లు
- కడప: నేడు బద్వేలు ఉపఎన్నిక పోలింగ్
- బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 2,15,292 మంది ఓటర్లు
- బద్వేలు నియోజకవర్గంలో 1,07,355 మంది మహిళా ఓటర్లు
- బద్వేలు నియోజకవర్గంలో 1,07,915 మంది పురుష ఓటర్లు
- బద్వేలు నియోజకవర్గంలో 22 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు
- బయటి వ్యక్తులు నియోజకవర్గంలో ఉండకూడదని ఈసీ ఆదేశాలు
- బద్వేలు ఉపఎన్నిక దృష్ట్యా మూడంచెల బందోబస్తు
- ఉపఎన్నికకు 2,622 మంది పోలీసులతో బందోబస్తు