కడప కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఏడు నెలలుగా తమకు జీతాలు ఇవ్వటం లేదన్నారు. పనితోపాటు రాజకీయంగా ఒత్తిడి ఎక్కువైందని... ప్రతీ సర్వేకు తమను ఉపయోగించుకుంటున్నారని ఆశా వర్కర్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న 7 నెలల జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి... దేశభక్తి సినిమాలకు కేరాఫ్‌గా మారిన విక్కీ కౌశల్