రాయచోటిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయాన్ని సీఎండీ హరనాధరావు తనిఖీ చేశారు. కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటి దాతలు ఏర్పాటుచేసిన తాగు నీటిశుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు ,సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ట్రాన్స్ఫార్మర్లను అవసరమైన మేరకు అందుబాటులో ఉంచి రైతులకు సకాలంలో అందజేస్తామన్నారు. కడప జిల్లాలో తాగునీటి పథకాలకు విద్యుత్ కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఇప్పటివరకు తమ జోన్ పరిధిలో లో 60 వేల మంది రైతులు కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని.. ప్రభుత్వం నుంచి 50000 కనెక్షన్లకు అనునతులు లభించాయన్నారు. త్వరలోనే రైతులందరికీ ట్రాన్స్ఫార్మర్లలతోపాటు విద్యుత్ స్తంభాలు ఇతర సామాగ్రిని అందజేస్తామన్నారు. సబ్స్టేషన్ల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని, కొత్త వాటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.విద్యుత్ బకాయిల చెల్లింపులకు వినియోగదారులకు సహకరించాలని.. బిల్లు పొందిన 30 రోజుల లోపు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు సంబంధించిన విద్యుత్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి హామీ లభించిందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కార్యాలయాలకు సంబంధించి బకాయిలు గాను రూ. 2500 కోట్లు నిధులు ఎస్పీడీసీఎల్ చెల్లిందన్నారు. సిబ్బంది కొరతను అధిగమించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సూపర్నెంట్ ఇంజనీర్ శ్రీనివాసులు, జిల్లాలోని విద్యుత్ సబ్ డివిజన్ల డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
సకాలంలో విద్యుత్ బకాయిలను చెల్లించాలి.. - kadapa district
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ పర్యటించారు. ఈ సందర్భంగా తాగునీటిశుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
![సకాలంలో విద్యుత్ బకాయిలను చెల్లించాలి..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4067462-729-4067462-1565171158030.jpg?imwidth=3840)
రాయచోటిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయాన్ని సీఎండీ హరనాధరావు తనిఖీ చేశారు. కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటి దాతలు ఏర్పాటుచేసిన తాగు నీటిశుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు ,సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ట్రాన్స్ఫార్మర్లను అవసరమైన మేరకు అందుబాటులో ఉంచి రైతులకు సకాలంలో అందజేస్తామన్నారు. కడప జిల్లాలో తాగునీటి పథకాలకు విద్యుత్ కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఇప్పటివరకు తమ జోన్ పరిధిలో లో 60 వేల మంది రైతులు కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని.. ప్రభుత్వం నుంచి 50000 కనెక్షన్లకు అనునతులు లభించాయన్నారు. త్వరలోనే రైతులందరికీ ట్రాన్స్ఫార్మర్లలతోపాటు విద్యుత్ స్తంభాలు ఇతర సామాగ్రిని అందజేస్తామన్నారు. సబ్స్టేషన్ల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని, కొత్త వాటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.విద్యుత్ బకాయిల చెల్లింపులకు వినియోగదారులకు సహకరించాలని.. బిల్లు పొందిన 30 రోజుల లోపు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు సంబంధించిన విద్యుత్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి హామీ లభించిందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కార్యాలయాలకు సంబంధించి బకాయిలు గాను రూ. 2500 కోట్లు నిధులు ఎస్పీడీసీఎల్ చెల్లిందన్నారు. సిబ్బంది కొరతను అధిగమించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సూపర్నెంట్ ఇంజనీర్ శ్రీనివాసులు, జిల్లాలోని విద్యుత్ సబ్ డివిజన్ల డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Body:యాంకర్ వాయిస్ జాతీయస్థాయి అయిదవ చేనేత దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా సంఘంలో లో సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాజరయ్యారు తొలుత సంఘంలోని శ్రీ శక్తి భవనం ప్రభుత్వ ఆసుపత్రి అదనపు భవనము ప్రారంభించిన మంత్రి స్థానిక కళ్యాణ మండపంలో చేతి పనిముట్లు చేనేత వస్త్ర విభాగానికి కి సంబంధించి స్టాల్స్ న పరిశీలించారు అనంతరం చేనేత పరిశ్రమ గురించి లోటుపాట్లను గుర్తు చేశారు జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన చేనేత పని వారిని ప్రత్యేకంగా సన్మానించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో లో ఎక్కడో జరగాల్సిన చేనేత దినోత్సవాన్ని మారుమూల ప్రాంతమైన సంఘంలో చేయడం ఎంతో సంతోషంగా ఉందని చేనేత కుటుంబాల అభివృద్ధి కోసం 200 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు చేనేత కుటుంబాలు అవసరాల కోసం సంవత్సరానికి 24 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు అంతేకాకుండా రాష్ట్రంలో లో చేనేత కుటుంబాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ డే ను నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు చేనేత కుటుంబాల కోసం జగన్మోహన్ రెడ్డి ఇ ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నారని త్వరలో చేనేత కుటుంబాలకి పూర్తిస్థాయిలో కార్యాచరణ రూపు దాలుస్తుందని మంత్రి అన్నారు
Conclusion:బైట్ ఐటీ శాఖ మంత్రి గౌతంరెడ్డి కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు