పులివెందుల ఈవీఎంలపై 'వైఎయస్ఆర్' గుర్తు తొలగించండి
కడప జిల్లాల పులివెందులలో ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాలపై 'వైయస్సార్' అని ఉండటం వైకాపా గుర్తును సూచిస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని తెదేపా శిక్షణ డైరెక్టర్ భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెదేపా శిక్షణ డైరెక్టర్ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి
Intro:ఎన్నికల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు ఓటర్లను పిల్లో పెట్టేందుకు నిలబెట్టేందుకు అక్రమంగా మద్యం నగదు రవాణా కాకుండా విస్తృత తనిఖీలు చేపడుతున్నారు గురువారం శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం లోని డిపి raju కూడలి వద్ద అధికారులు తనిఖీలు రూ 51 వేల నాలుగు వందలు పోటీ పడ్డాయి ఇటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఈ నగదును అధికారులు సీజ్ చేసి ఇ పోలీస్స్టేషన్లో అప్పగించారు
Body:palakonda
Conclusion:8008574300
Body:palakonda
Conclusion:8008574300