ETV Bharat / state

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు..ఉత్తర్వులు జారీ - కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ వార్తలు

కడప జిల్లాలో సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ నెల 26 న ఉక్కు కర్మాగారం నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

ap govt relese orders for  Establishment of a steel plant in Kadapa district

author img

By

Published : Dec 4, 2019, 1:54 PM IST

కడప జిల్లాలో సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సున్నపురాళ్లపల్లి-పెద్దనందులూరు మధ్య ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల మంత్రివర్గ భేటీలో నిర్ణయం మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించింది. ఈ నెల 26న ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

ఇదీ చదవండి : సత్యదేవుని వ్రతం ఆచరించిన తాబేలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.