ETV Bharat / state

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా దాడులు - Anti-corruption officials

ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో పెద్దమొత్తంలో అక్రమంగా ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు.

anti correption officials condected raids at proddutur register office
author img

By

Published : Aug 17, 2019, 5:25 PM IST

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా దాడులు..

కడపజిల్లా ప్రొద్దుటూరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని అవినీతి అధికార్ల, ఏసిబి వలకు చిక్కారు. స్టాంపు డ్యూటీ కంటే ఎక్కువ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్టాంప్ రైటర్లు వద్దనున్న రెండు లక్షల 24 వేలు నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక 11 మంది డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకుని,విలువైన పత్రాలు స్వాధీనపరుచుకున్నారు. కడప ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.

ఇదీచూడండి.పడవ ప్రమాదంలో విషాదం... తులసి మృతదేహం లభ్యం

Intro:ఈశ్వరాచారి....గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్...... పేదలకు కందుపునిండా భోజనం అందించే అన్న క్యాంటీన్ ను మూసివేయడం దారుణమని గుంటూరు తూర్పు ఇంచార్జ్ నసిర్ అహ్మద్ అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ అన్న క్యాంటీన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కక్ష్య సాధింపు లో భాగంగానే అన్న క్యాంటీన్లు మూసివేశారని ఆయన ఆరోపించారు.తక్షణమే అన్న క్యాంటీన్లు ప్రారంభించి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఖాళీప్లేట్లుతో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే అన్న క్యాంటీన్ ను ప్రారంభించాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ హెచ్చరించారు.

Body:బైట్....నసిర్ అహ్మద్...తేదేపా గుంటూరు తూర్పు ఇంచార్జ్.

బైట్....డేగల ప్రభాకర్ ... తేదేపా నగర్ అధ్యక్షుడు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.