ETV Bharat / state

వైభవంగా మారమ్మ-అంకాలమ్మ జాతర - రాజంపేట

మన్నూరులో మారమ్మ-అంకాలమ్మ జాతర మహోత్సవం సందడిగా జరిగింది. అమ్మవార్ల ప్రతిమలను మేళతాళాలతో వీధుల్లో ఊరేగించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.

వైభవంగా మారమ్మ-అంకాలమ్మ జాతర
author img

By

Published : May 6, 2019, 1:46 PM IST

కడప జిల్లా రాజంపేట పట్టణం మన్నూరులో వెలసిన మారమ్మ అంకాలమ్మ జాతర వైభవంగా జరిగింది. గ్రామంలోని మహిళా సమాఖ్య భవన్ వద్ద అమ్మవార్ల ప్రతిమలను తయారుచేసి అక్కడినుంచి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన చలువ పందిరిలో ప్రతిష్టించజేశారు. అనంతరం భక్తులు అమ్మవారికి పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు.

వైభవంగా మారమ్మ-అంకాలమ్మ జాతర

కడప జిల్లా రాజంపేట పట్టణం మన్నూరులో వెలసిన మారమ్మ అంకాలమ్మ జాతర వైభవంగా జరిగింది. గ్రామంలోని మహిళా సమాఖ్య భవన్ వద్ద అమ్మవార్ల ప్రతిమలను తయారుచేసి అక్కడినుంచి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన చలువ పందిరిలో ప్రతిష్టించజేశారు. అనంతరం భక్తులు అమ్మవారికి పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు.

వైభవంగా మారమ్మ-అంకాలమ్మ జాతర

ఇవీ చదవండి..

వాట్సాప్​కు సమస్య పంపించండి.... పరిష్కరించుకోండి

Intro:ap_cdp_16_06_jilla_lo_anthrakes_ab_c2
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
జిల్లాలో ఆంత్రాక్స్ వ్యాధి ప్రబలుతోంది. ఉన్నట్టుండి జీవాలు కుప్పకూలి పోతున్నాయి. ఏడాదిపాటు పెంచుకున్న గొర్రెలు, మేకలు మృత్యువాత పడుతున్నాయి. గొర్రెల కాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడప శివారులోని ఖాదర్ ఖాన్ కొట్టాలు పొలాల్లో గొర్రెలు, మేకలను మేపు కుంటున్నారు. అందులో సుమారు ఇరవై ఒక్క గొర్రెలు ముక్కులో నోట్లో నుంచి రక్తం కక్కుకుని మూడు నిమిషాల వ్యవధిలోనే చనిపోయాయి. వారం రోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ విషయం ఈటీవీ భారత్- ఈనాడు దృష్టికి రావడంతో స్థలానికి వెళ్లారు. అప్పటికే కొన్ని గొర్రెలు చనిపోయాయి ఉన్నాయి. కానీ జిల్లాలో మాత్రం అంత్రాక్స్ నివారణ టీకా మందులు లేకపోవడంతో గొర్రెల కాపరులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి ఎలా వచ్చిందో తెలియలేదంటే గొర్రెల కాపరులు వాపోతున్నారు. ఆంత్రాక్స్ వ్యాధి తో చనిపోయిన గొర్రెలను అవగాహన లేకపోవడంతో గొర్రెల కాపరులు అలాగే వదిలేశారు. ఆ బ్యాక్టీరియాలు గాల్లో కలిసిపోయాయి. ఇది చాలా ప్రమాదకరం అధికారులు వెంటనే ఆంత్రాక్స్ వ్యాధి పై టీకాలు వెయ్యాలని గొర్రెల కాపరులు కోరుతున్నారు. ఒక్కో 9 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
byte: ప్రసాద్, గొర్రెల కాపలాదారులు, కడప.


Body:జిల్లాలో అంత్రాక్స్


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.