ETV Bharat / state

సీడీపీవో పనితీరుపై అంగన్​వాడీల ఆందోళన..!

కడప జిల్లా కమలాపురం క్లస్టర్ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట... సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్​వాడీలు ధర్నా చేశారు. సీడీపీవో పనితీరు సరిగాలేదని... సిబ్బందిని ఒత్తిడికి గురి చేస్తున్నారని వాపోయారు.

సీడీపీఓ పనితీరు మార్చుకోవాలని అంగన్వాడీల ధర్నా
author img

By

Published : Nov 21, 2019, 10:08 PM IST

సీడీపీవో పనితీరుపై అంగన్​వాడీల ఆందోళన..!

కడప జిల్లా కమలాపురం క్లస్టర్... ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్​వాడీలు ఆందోళన చేశారు. సీడీపీవో పనితీరు సరిగాలేదని... 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారికి పదోన్నతి ఇవ్వకుండా... పలుకుబడి ఉన్న వారికి మూడేళ్లకే ప్రమోషన్ ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. ఆమె పనితీరు ఇలాగే కొనసాగితే... ఆత్మహత్యకైనా సిద్ధంగా ఉన్నామని అంగన్​వాడీలు తెలిపారు.

ఇదీ చదవండి: కమలాపురం మండలంలో రక్తదాన శిబిరం

Intro:AP_CDP_67_20_ICDS OFFICE_DAGGARA DHARNA_AVB_AP10188 CON :SUBBARAYUDU,, ETV CONTRIBUTER,, KAMALAPURAM యాంకర్ కడప జిల్లా కమలాపురం క్లస్టర్ పరిధిలోని ఐసిడిఎస్ ఎస్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా ఎర్రగుంట్ల మండలం దొండపాడు రోడ్డు అంగన్వాడి కార్యకర్త పోస్టును సుందరయ్య నగర్ కు అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న అంజనమ్మ కు ఇవ్వలేదని సిడిపిఓ వినతి పత్రం అందజేశారు సిడిపిఓ పనితీరు సరిగాలేదని మమ్మల్ని ఒత్తిడికి లోను చేస్తుందని ఆమె తీరు ఇలా ఉంటే మేము కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య కైనా సిద్ధంగా ఉన్నామని బాధితులు అన్నారు 13 సంవత్సరాల నుండి ఇ పనిచేస్తున్న వారికి ప్రమోషన్ ఇవ్వకుండా పలుకుబడి ఉన్న వారికి మూడు సంవత్సరాలకే ప్రమోషన్ ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నించారు ఆమె పనితీరు మార్చుకొని అందరినీ ఒకేలా చూడాలని గ్రూపులు రాజకీయాలు చేయొద్దని అన్నారు బైట్ నాగలక్ష్మి (అంగన్వాడి ఆయా యర్రగుంట్ల) 2 సి ఐటి యూ నాయకురాలు

Body:సిఐటియు ధర్నా

Conclusion:కడప జిల్లా కమలాపురం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.