ETV Bharat / state

నవాబు కాలం రూ.5 నోటు ఎలా ఉండేది? - notes

పురాతన కరెన్సీ నోట్లు, నాణేలను కడప జిల్లా జమ్మలమడుగులోని శాఖా గ్రంథాలయంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. పట్టణంలోని విద్యార్థులు ఇక్కడకు విచ్చేసి ఎంతో ఆసక్తిగా తిలకించారు.

పురాతన వస్తువులను ఇక్కడ ప్రదర్శించారు
author img

By

Published : May 26, 2019, 1:41 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పురాతన కరెన్సీ నోట్లు, నాణేల ప్రదర్శనశాల చూపరులను ఆకట్టుకుంది. పిల్లలు, విద్యార్థులు విచ్చేసి పురాతనమైన నాణేలను ఆసక్తిగా తిలకించారు. కడప జిల్లా జమ్మలమడుగు, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణాలకు చెందిన సదాశివ రెడ్డి, విష్ణుమూర్తి అనే వ్యక్తులు ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ప్రాచీన చరిత్ర మరుగునపడిపోకుండా ఉండేందుకే ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. 1910, 1922 నాటి కరెన్సీ నోట్లు, సుమారు 85 దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లు, 250 దేశాలకు సంబంధించిన పురాతన నాణేలను లైబ్రరీలో ప్రదర్శనగా ఉంచారు. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం లేని దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లను కూడా ఇక్కడ ప్రదర్శనగా ఉంచడం విశేషం. హైదరాబాదు నవాబు కాలం నాటి 5 రూపాయల నోటు కూడా మనం చూడవచ్చు. సింధు నాగరికత, కుషణులు, అక్బర్ నాటి నాణేలను ఇక్కడ ఏర్పాటు చేశారు.

నవాబు కాలం రూ.5 నోటు ఎలా ఉండేది?

Intro:ap_rjy_82_23_ysrcp_fireAccident_av_c14

() తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వైకాపా కార్యకర్తల విజయోత్సవ సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది
అనపర్తి వైకాపా అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఆయన అభిమానులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఈ నేపథ్యంలో భారీగా బాణసంచా కాల్చారు పక్కనే ఆటోలో ఉన్న జనరేటర్ పై బాణసంచా పడి పేలడంతో అందులో ఉన్న బాణసంచా నిప్పంటుకుంది. ఆ సమయంలో ఆటోలో ఉన్న పిల్లి సురేంద్ర(13) మేడిశెట్టి విజయ్ కుమార్(12) ఇళ్ల ఆనంద్(12) చింతపల్లి మణికంఠ(25)లకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే కార్యకర్తలు స్థానికులు వారిని అనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు
విషయం తెలుసుకున్న వైకాపా అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి సతీమణి సత్తి ఆదిలక్ష్మి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు

Body:ap_rjy_82_23_ysrcp_fireAccident_av_c14

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.