కడప మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల స్టాల్స్‌ను తూనికల కొలతల శాఖ అధికారి సుధాకర్ తనిఖీ చేశారు. వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు విక్రయిస్తున్నారా... సరైనా తూకాలు పాటిస్తున్నారా లేదా అని ఆయన పరిశీలించారు. లాభాలను చూసుకోకుండా సరసమైన ధరలకు కూరగాయలను విక్రయించాలని అయన సూచించారు.
కూరగాయల స్టాల్స్‌ను తనిఖీ చేసిన తూనికలు కొలతల శాఖ అధికారి - కడపలో తూనికలు కొలతల అధికారి తనిఖీ
కడప మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల స్టాల్స్‌ను తూనికల కొలతల శాఖ అధికారి సుధాకర్ తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన కూరగాయలు విక్రయించాలని సూచించారు.
కూరగాయల స్టాల్స్ ను తనిఖీ చేసిన తూనికలు కొలతల శాఖ అధికారి
కడప మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల స్టాల్స్‌ను తూనికల కొలతల శాఖ అధికారి సుధాకర్ తనిఖీ చేశారు. వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు విక్రయిస్తున్నారా... సరైనా తూకాలు పాటిస్తున్నారా లేదా అని ఆయన పరిశీలించారు. లాభాలను చూసుకోకుండా సరసమైన ధరలకు కూరగాయలను విక్రయించాలని అయన సూచించారు.
ఇదీ చూడండి:నేల రాలుతున్న 'చీనీ' రైతు ఆశలు