కడప జిల్లా వేముల మండలం కె.కె.కొట్టాలలో గ్రామస్థులతో అఖిలపక్ష బృందం సమావేశమైంది. యురేనియం అనర్థాలపై జరుగుతున్న చర్యలను అఖిలపక్ష బృందానికి గ్రామస్థులు వివరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు కాలవ శ్రీనివాసులు, అఖిలప్రియ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి