ETV Bharat / state

'ములాఖత్​కు వచ్చేవారికి విజ్ఞప్తి.. డబ్బులు ఇవ్వొద్దు..!' - కడప సెంట్రల్ జైల్

కడప కేంద్ర కారాగారాన్ని అవినీతి రహితంగా చేయాలని జైలు అధికారి రవికిరణ్ పిలుపునిచ్చారు. ములాఖత్​కు వచ్చే వారు జైలు సిబ్బందికి డబ్బులు ఇవ్వొద్దంటూ బ్యానర్​ ఏర్పాటు చేశారు.

actions taken by officials to make Kadapa Prison free of corruption
కడప కారాగారాన్ని అవినీతి రహితంగా మార్చేందుకు అధికారుల చర్యలు
author img

By

Published : Jun 28, 2020, 9:50 PM IST

కడప కేంద్ర కారాగారాన్ని అవినీతి రహితంగా చేయాలని జైలు అధికారి రవికిరణ్ పిలుపునిచ్చారు. ములాఖత్ కోసం వచ్చే వారు.. జైలు సిబ్బందికి డబ్బులు ఇవ్వొద్దంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. సిబ్బంది ఎవరైనా డబ్బులు అడిగితే 9494633643 నంబర్​కు ఫోన్ చేయాలని సూచించారు.

ఇదీ చదవండి..

కలహాల కాపురం.. తీసింది ముగ్గురి ప్రాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.