కర్నూలు జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్ల గ్రామ సమీపంలో జింకను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చిన జింకను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టటంతో గాయాలు అయ్యాయి. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన జింకను డోన్ ఫారెస్ట్ ఆఫీస్‌కు తీసుకువచ్చారు. వెటర్నరీ డాక్టర్‌కు ఫోన్ చేయగా అందుబాటులో లేకపోవడంతో రాత్రి నుంచి అటవీశాఖ కార్యాలయం దగ్గరే ఉంది.
వాహనం ఢీకొని జింకకు గాయాలు - kurnool dst forest animals news
అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన జింకను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. జింకకు తల, నడుము భాగాల్లో గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్ల సమీపంలో ఈ ఘటన జరిగింది.
![వాహనం ఢీకొని జింకకు గాయాలు a vehicle dash to deer and it is injured in kurnool dst dhone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6438104-242-6438104-1584428899301.jpg?imwidth=3840)
వాహనం ఢీకొని జింకకు గాయాలు