ETV Bharat / state

పోలేరమ్మ ఆలయం వద్ద అక్రమంగా మద్యం విక్రయం

ఆలయం వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 63 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

author img

By

Published : Oct 13, 2020, 4:35 PM IST

selling liquor illegaly
అక్రమ మద్యం పట్టివేత

ఆలయం దగ్గర అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బాల నరసింహులు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పోలేరమ్మ దేవస్థానం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అతని నుంచి 63 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

ఇదీ చదవండీ...వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.