కడప జిల్లా వేంపల్లె మండలానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ నదిలో మునిగి మరణించాడు. పెద్ద పీర్ సాహెబ్ అనే వ్యక్తి చేపల చెరువు వద్దకు వెళ్తుండగా.. తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని దోబీ ఘాట్ వద్ద పట్టు తప్పాడు.
పాపాగ్ని నదిలో పడిపోయాడు. నీటి ప్రవాహానికి ఊపిరాడక చనిపోయాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలాన్ని చేరుకుని విచారణ చేశారు.
ఇదీ చదవండి: