కడప జిల్లా బ్రహ్మంగారిమఠం వద్ద తెలుగుగంగ బ్రహ్మంసాగర్ జలాశయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు జలాశయం వద్దకు చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 35 ఏళ్లు ఉండొచ్చని... రెండు రోజుల క్రితమే మృతి చెంది ఉంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆరా తీస్తున్నారు.
తెలుగుగంగలో మృతదేహం లభ్యం - dead body
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం వద్ద తెలుగుగంగ బ్రహ్మంసాగర్ జలాశయంలో మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగుగంగలో మృతదేహం లభ్యం
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం వద్ద తెలుగుగంగ బ్రహ్మంసాగర్ జలాశయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు జలాశయం వద్దకు చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 35 ఏళ్లు ఉండొచ్చని... రెండు రోజుల క్రితమే మృతి చెంది ఉంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆరా తీస్తున్నారు.
Intro:Body:Conclusion: