ETV Bharat / state

విషాదం.. యంత్రంలో పడి బాలుడు మృతి - కడప నేర వార్తలు

చిన్నపిల్లలతో పనిచేయించకూడదని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా... క్షేత్రస్థాయిలో అలా జరగడంలేదు. ఏదో ఒక చోట బాలబాలికలు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. అలా ఓ సంస్థలో పనిచేస్తున్న 14 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ యంత్రంలో పడి మృతిచెందిన హృదయవిదారక ఘటన.. కడపలో జరిగింది

a boy died with lying on the machine in kadapa
యంత్రంలో పడి బాలుడు మృతి
author img

By

Published : Jun 13, 2020, 12:10 PM IST

కడప పట్టణంలోని నకాష్ వీధిలో ఓ కర్మాగారంలో పనిచేస్తున్న బాలుడు ప్రమాదవశాత్తూ మరణించాడు. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఆహార తయారీ సంస్థను నిర్వహిస్తున్నాడు. అక్కడ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు 3 నెలల నుంచి పనిచేస్తున్నాడు. ఇవాళ పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ యంత్రంలో పడి బాలుడు మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...

కళ్లైనా తెరవకముందే కరోనాతో కవలల పోరాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.