ETV Bharat / state

నాలుగు రోజుల్లో పెళ్లి అనగా యువకుడి ఆత్మహత్య - యువకుడు ఆత్మహత్య

నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కేబుల్ వైరుతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు బూస రవి. యువకుడి ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

youngster-suicide
author img

By

Published : Jun 18, 2019, 3:10 PM IST

Updated : Jun 18, 2019, 4:11 PM IST

నాలుగు రోజుల్లో పెళ్లి అనగా యువకుడి ఆత్మహత్య

మరో నాలుగు రోజుల్లో వివాహం. అంతా ఏర్పాట్లలో ఉన్నారు. ఇంతలో జరగరాని ఘోరం జరిగిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన బూస రవికి... తడికలపూడికి చెందిన యువతితో జూన్ 22న వివాహం జరగాల్సి ఉంది. బంధువులందరికీ శుభలేఖలు పంచారు. పెళ్లి పనులూ జోరుగా సాగుతున్నాయి. ఇంతలో మంగళవారం తెల్లవారుజామున రవి... కేబుల్ వైరుతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Intro:ap_knl_91_15_shani_thrayodasi_av_c9... శని త్రయోదశి సందర్భంగా గత 19 వారాలుగా భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు . కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర లోని నగరేశ్వరాలయం లో పూజలు నిర్వహిస్తున్నారు . శనివారం త్రయోదశి సందర్భంగా గా శనీశ్వరునికి తైలాభిషేకం చేశారు .అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పూజలను నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు .ఏటా ఆలయంలో లో ఇలాంటి పూజలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

Body:పి.తిక్కన్న, రిపోర్టర్,పత్తికొండ, కర్నూలు జిల్లా.

Conclusion:8008573822
Last Updated : Jun 18, 2019, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.