ETV Bharat / state

RAPE: బాలిక పై యువకుడు అత్యాచారం - క్రైమ్ వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లాలో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RAPE
RAPE
author img

By

Published : Nov 7, 2021, 10:10 PM IST

Updated : Nov 7, 2021, 10:27 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాలిక(17)ను అపహరించి.. కొండేటి శ్రీనివాసు(21) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లికార్జున రెడ్డి తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్​కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసును ఏలూరు దిశ పోలీసు స్టేషన్ డీఎస్పీ విచారణ చేయనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: gang Rape: అత్యాచారం చేసి.. వీడియోలు తీసి బెదిరింపులు

Last Updated : Nov 7, 2021, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.