ETV Bharat / state

గోదావరి వరదలు: జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు - గోదావరి వరదలు

లోతట్టు ప్రాంతాల ప్రజలను గోదావరి వరదలు ముంచెత్తుతున్నాయి. ఎగువన ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని ఆచంట మండల పరిధిలోని చాలా గ్రామాలు జలదిగ్బం నుంచి ఇంకా బయటపడలేదు.

flood waters in westgodavari district
flood waters in westgodavari district
author img

By

Published : Aug 18, 2020, 4:40 PM IST

గోదావరి ఉద్ధృతి పెరగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండల పరిధిలోని గ్రామాలు జలదిగ్బంధలో కొనసాగుతున్నాయి. అయోధ్యలంక, మరిమూల గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.

పెద్దమల్లంక, అన్నగారిలంక, పల్లిపాలెం లంక గ్రామాలు ముంపులో కొనసాగుతున్నాయి. వరద బాధిత లంక గ్రామాల్లో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు.

ఇదీ చదవండి:

సీఎంకు తెలిసి జరిగి ఉండదు: ఎంపీ రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.