ఇదీ చదవండి
'ప్రజల ఆదరణ.. గెలుపుపై నమ్మకం పెంచింది' - tanuku
ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని పశ్చిమగోదావరి జిల్లా తణుకు తెదేపాఅభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణతులసి ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి
ఎన్నికల ప్రచారంలో ప్రజల ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణతులసి ఆనందం వ్యక్తం చేశారు. తణుకు మండలంలోని పలు గ్రామాల్లో మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. తెదేపా అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి
Intro:AP_VJA_06_27_MLA_VAMSI_ON_JAGAN_PATTISEEMA_VISS_C8
Body:REPORTER : K. SRIDHAR, GANNAVARAM, KRISHNA DISTRICT
Conclusion:KIT NUMBER : 781, PH : 9014598093
Body:REPORTER : K. SRIDHAR, GANNAVARAM, KRISHNA DISTRICT
Conclusion:KIT NUMBER : 781, PH : 9014598093