పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురంలోని ఓ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయ్యింది. కరోనా వైరస్ వ్యాప్తి క్రమేపీ ఉద్ధృతం అవుతుండగా.. ఆ పాఠశాల విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
3 రోజులుగా 123 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 6, 9 తరగతులకు చెందిన ఇద్దరు వైరస్ బారిన పడినట్లు వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. మహమ్మారి లక్షణాలు ఉన్న మరో 23 మందికి పరీక్షలు చేసి ఇంటికి పంపామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.
ఇదీ చదవండి: