ETV Bharat / state

జాతీయ రహదారిపై ఆంబోతుల వీరంగం

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులో జాతీయ రహదారిపై ఆంబోతులు వీరంగం సృష్టించాయి. కొన్ని వాహనాలను ధ్వంసం చేశాయి.

two oxe fighting at aakiveedu at west godavari district
author img

By

Published : Jul 29, 2019, 10:39 PM IST

ఆకివీడులో జాతీయ రహదారిపై ఆంబోతులు వీరంగం సృష్టించాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు ఆంబోతులు పోట్లాడుకొవటంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనలో కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. చివరకు స్థానికులు వాటిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రహదారిపై ఆంబోతులు ఎక్కువగా తిరుగుతున్నాయని వాటిని అదుపు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఆకివీడులో ఆంబోతులు వీరంగం ..

ఇదిచూడండి.అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

Intro:ap_knl_21_29_vaddi_issue_abb_AP10058
యాంకర్, అధిక వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని కర్నూలు జిల్లా నంద్యాల జ్ఞానాపురం వాసులు వాపోయారు. అసలు కంటె వడ్డీని అధికంగా చెల్లించామని వారు తెలిపారు. వడ్డీ వ్యాపారుల తీరు తమను ఆర్థికంగా చిన్నాభిన్నం చేసినట్లు వారు ఆవేదన వ్యక్తంచేశారు. కర్నూలు జిల్లా నంద్యాల మూడో పట్టణ పోలీసుస్టేషన్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ, శివశంకర్ కు వినతిపత్రం అందజేశారు.
బైట్, నిర్మల, బాధితురాలు, జ్ఞానాపురం
బైట్, ప్రసాద్, బాధితుడు, జ్ఞానాపురం

Body:వడ్డీ వ్యాపారుల ఆగడాలు

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.