పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో విషాదం జరిగింది. కాలకృత్యాలు తీర్చుకోవటానికి గ్రామంలో ఎర్ర చెరువుకు అన్నదమ్ములు సాయి పవన్ (15), రామ చరణ్ (12) వెళ్లారు. ఇద్దరూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. కుమారుల మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చూడండి: